జీవితాలను మార్చే పుస్తకాలు!

ఏమిటీ.. పుస్తకాలు మనుషుల జీవితాలను మారుస్తాయా?cover_114305

అవును.

ఎలా?

చదివి చూడండి.. మీకే తెలుస్తుంది.

ఏ పుస్తకమైనా మార్చేస్తుందా?

అన్నీ కావు, కొన్ని పుస్తకాలు మాత్రమే!

ఏ రకం పుస్తకాలేంటీ?

వ్యక్తిత్వ వికాస రచనలు, మహనీయుల జీవిత చరిత్రలు, స్వయంకృషి.. వంటి పుస్తకాలు.

కొన్ని పేర్లు చెప్పండి.. చూద్దాం?

విజయానికి అయిదు మెట్లు, లోయ నించి శిఖరానికి, ఒక అలవాటు మీ జీవితాన్నే మార్చేస్తుంది, విజయం వైపు పయనం, వ్యక్తిత్వ వికాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పర్సనల్ డెవలప్ మెంట్, పాజిటివ్ థింకింగ్ తో సక్సెస్, కోపాన్ని అధిగమించడం ఎలా? ఒత్తిడిని శక్తిగా మార్చుకోండి, సిగ్గుపడితే సక్సెస్ రాదు, కమ్యూనికేషన్స్ మీ విజయానికి పునాది, కష్టపడి పనిచేయద్దు-ఇష్టపడి పనిచేయండి, శిఖరాగ్ర స్థాయికి చేరుకోవాలని ఉందా?, సక్సెస్ మంత్ర, లైఫ్ సీక్రెట్స్, సర్దుకుపోదాం రండి, ఎదగడానికి ఏడు మెట్లు, టర్నింగ్ పాయింట్, మీ అభిరుచే మీ టర్నింగ్ పాయింట్, మీరు మారాలనుకుంటున్నారా? నిత్యజీవితంలో మూఢనమ్మకాలు… అబ్బో.. ఒకటా, రెండా.. బోలెడు పుస్తకాలున్నాయి!

Dailyhunt Logoఒహో! ఎక్కడ దొరుకుతాయో ఈ పుస్తకాలు?

డైలీహంట్’ మొబైల్ యాప్ లో..

ఫ్రీగానా?

అబ్బ.. ఆశ, దోశ, అప్పడం!

అయితే.. కొనాల్సిందేనా?

తప్పదు.. మీ జీవితమే మారిపోతున్నప్పుడు పది, యాభై గురించి ఆలోచిస్తే ఎలా? అయినా పుస్తకాల ధరల గురించి అంతగా వర్రీ అవాల్సిన అవసరం లేదు. మీకు అందుబాటులోనే ఉంటాయి. ఇంకోవిషయం ఏమిటంటే.. బయట మార్కెట్లోకంటే ‘డైలీహంట్’లోనే పుస్తకాలు చౌక. కొన్న తరువాత నేరుగా మీ మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. మీ ఫోన్లో.. డైలీహంట్ యాప్ ని ఇన్ స్టాల్ చేసేటప్పుడే మీ ప్రాధాన్య భాషగా ‘తెలుగు’ను ఎంచుకోండి. ఆ తరువాత యాప్ ను ఓపెన్ చేసి, ‘నా పుస్తకాలు’ ట్యాబ్ పైన క్లిక్ చేయగానే మీరు డౌన్లోడ్ చేసుకున్న పుస్తకం కనిపిస్తుంది. ఇక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోవచ్చు.

అరె, ఇదేదో బాగానే ఉందే, కొంటే పోలా?

కొంటే ఏమీ పోదు, ఇంకా వస్తుంది.. అదే మీలో మార్పు!

ఒకవేళ కొన్న తరువాత జీవితాలు మారకపోతేనో.. ఆహా.. చిన్న డౌట్ అంతే?

ఏం ప్రశ్న అడిగారండీ బాబూ.. మీ వ్యక్తిత్వం, జీవితం మార్చుకోవాలన్న తపన, చదివిన పుస్తకాలలోని మంచి అలవాట్లు అలవరచుకునే, పద్ధతులు పాటించే జ్ఞానం ఉండాలేగానీ.. మారని మనిషంటూ ఉంటాడా? ఆహా.. ఉంటాడా అని?

ఓకే.. ఓకే.. ఇంతకీ ఈ ‘డైలీహంట్’ యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం?

అలా అడిగారు.. బాగుంది.. ఇదిగో.. క్లిక్ చేయండి.. ఇక్కడ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s