జీవితాలను మార్చే పుస్తకాలు!

ఏమిటీ.. పుస్తకాలు మనుషుల జీవితాలను మారుస్తాయా?cover_114305

అవును.

ఎలా?

చదివి చూడండి.. మీకే తెలుస్తుంది.

ఏ పుస్తకమైనా మార్చేస్తుందా?

అన్నీ కావు, కొన్ని పుస్తకాలు మాత్రమే!

ఏ రకం పుస్తకాలేంటీ?

వ్యక్తిత్వ వికాస రచనలు, మహనీయుల జీవిత చరిత్రలు, స్వయంకృషి.. వంటి పుస్తకాలు.

కొన్ని పేర్లు చెప్పండి.. చూద్దాం?

విజయానికి అయిదు మెట్లు, లోయ నించి శిఖరానికి, ఒక అలవాటు మీ జీవితాన్నే మార్చేస్తుంది, విజయం వైపు పయనం, వ్యక్తిత్వ వికాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పర్సనల్ డెవలప్ మెంట్, పాజిటివ్ థింకింగ్ తో సక్సెస్, కోపాన్ని అధిగమించడం ఎలా? ఒత్తిడిని శక్తిగా మార్చుకోండి, సిగ్గుపడితే సక్సెస్ రాదు, కమ్యూనికేషన్స్ మీ విజయానికి పునాది, కష్టపడి పనిచేయద్దు-ఇష్టపడి పనిచేయండి, శిఖరాగ్ర స్థాయికి చేరుకోవాలని ఉందా?, సక్సెస్ మంత్ర, లైఫ్ సీక్రెట్స్, సర్దుకుపోదాం రండి, ఎదగడానికి ఏడు మెట్లు, టర్నింగ్ పాయింట్, మీ అభిరుచే మీ టర్నింగ్ పాయింట్, మీరు మారాలనుకుంటున్నారా? నిత్యజీవితంలో మూఢనమ్మకాలు… అబ్బో.. ఒకటా, రెండా.. బోలెడు పుస్తకాలున్నాయి!

Dailyhunt Logoఒహో! ఎక్కడ దొరుకుతాయో ఈ పుస్తకాలు?

డైలీహంట్’ మొబైల్ యాప్ లో..

ఫ్రీగానా?

అబ్బ.. ఆశ, దోశ, అప్పడం!

అయితే.. కొనాల్సిందేనా?

తప్పదు.. మీ జీవితమే మారిపోతున్నప్పుడు పది, యాభై గురించి ఆలోచిస్తే ఎలా? అయినా పుస్తకాల ధరల గురించి అంతగా వర్రీ అవాల్సిన అవసరం లేదు. మీకు అందుబాటులోనే ఉంటాయి. ఇంకోవిషయం ఏమిటంటే.. బయట మార్కెట్లోకంటే ‘డైలీహంట్’లోనే పుస్తకాలు చౌక. కొన్న తరువాత నేరుగా మీ మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. మీ ఫోన్లో.. డైలీహంట్ యాప్ ని ఇన్ స్టాల్ చేసేటప్పుడే మీ ప్రాధాన్య భాషగా ‘తెలుగు’ను ఎంచుకోండి. ఆ తరువాత యాప్ ను ఓపెన్ చేసి, ‘నా పుస్తకాలు’ ట్యాబ్ పైన క్లిక్ చేయగానే మీరు డౌన్లోడ్ చేసుకున్న పుస్తకం కనిపిస్తుంది. ఇక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోవచ్చు.

అరె, ఇదేదో బాగానే ఉందే, కొంటే పోలా?

కొంటే ఏమీ పోదు, ఇంకా వస్తుంది.. అదే మీలో మార్పు!

ఒకవేళ కొన్న తరువాత జీవితాలు మారకపోతేనో.. ఆహా.. చిన్న డౌట్ అంతే?

ఏం ప్రశ్న అడిగారండీ బాబూ.. మీ వ్యక్తిత్వం, జీవితం మార్చుకోవాలన్న తపన, చదివిన పుస్తకాలలోని మంచి అలవాట్లు అలవరచుకునే, పద్ధతులు పాటించే జ్ఞానం ఉండాలేగానీ.. మారని మనిషంటూ ఉంటాడా? ఆహా.. ఉంటాడా అని?

ఓకే.. ఓకే.. ఇంతకీ ఈ ‘డైలీహంట్’ యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం?

అలా అడిగారు.. బాగుంది.. ఇదిగో.. క్లిక్ చేయండి.. ఇక్కడ !

‘మూడ్’ మారిందా? ‘పుస్తకం’ మార్చండి!

Dailyhunt Logo‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..’ అన్నాడో సినీ గేయ రచయిత వెనకెప్పుడో! ఎవరి జీవితమైనా ఇలాగే ఉంటుంది. జీవితంలో ఆయా సందర్భాలను బట్టి, జరిగే సంఘటనలు బట్టి మన ‘మూడ్’ కూడా తరచూ మారిపోతూ ఉంటుంది. గంట క్రితం ఉన్నట్టు ఇప్పుడు ఉండలేం, అలాగే మరో గంట తర్వాత ఎలాగుంటామో ఇప్పుడు చెప్పలేం. నిత్యజీవితంలో కోపం, చిరాకు, ఆనందం నవ్వు, భయం, భక్తి, నిరాశ, ఒంటరితనం, ఉత్కంఠ.. ఇలాంటి అనుభూతులన్నీ సర్వ సాధారణం. ఇలా ‘మూడ్’ మారి మనసు చెడినప్పుడు.. ఏం చేయాలో తెలుసా? ఎంచక్కా పుస్తకాలు చదవాలి. నిజమండీ.. బాబూ!
cover_73975ఉదాహరణకు.. మీకు ఉన్నట్టుండి ఏదో విషయంలో కోపం వచ్చిందనుకోండి. మీ కోపాన్ని తగ్గించుకునేందుకు, తిరిగి మీ మనసును ప్రశాంత స్థాయికి తీసుకొచ్చేందుకు ఏదైనా ‘జోక్స్’ పుస్తకం చేతిలోకి తీసుకుంటే సరి! ఓ అయిదు నిమిషాలు ఆ పుస్తకంలో యమ సీరియస్ గా తల దూర్చారంటే చాలు.. మరో అయిదు నిమిషాల్లో తెరలు తెరలుగా మీకు నవ్వొస్తుంది. అంటే- మీ మనసు ప్రశాంత స్థాయికి తిరిగి చేరినట్లే.. అప్పుడు మీ కోపం ఎటుపోయిందో మీకే తెలియదు. అలాగే జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల ఒకోసారి మనల్ని నిరాశ, నిస్పృహలు కమ్ముకుంటూ ఉంటాయి. మన పని అయిపొయిందని, ఏం చేయలేమని చతికిల పడిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం కొన్ని పుస్తకాలు చదవడం వల్ల తిరిగి ఉత్తేజితులం కావచ్చు. ముఖ్యంగా సెల్ఫ్-హెల్ప్ పుస్తకాలు మన మూడ్ ని మార్చి మనలో అంతులేని ధైర్యాన్ని నింపుతాయి.. ప్రతికూల పరిస్థితులను అధిగమించేలా చేస్తాయి. కొంతమంది మహానుభావుల జీవిత చరిత్రలు చదివినప్పుడు కూడా మనకెంతో ఉత్తేజం లభిస్తుంది. ఇలా రకరకాల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే.. కేవలం జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ వంటివి మాత్రమే కాదు, మన థింకింగ్ పవర్ కూడా పెరుగుతుంది. అసలు చదివే అలవాటు, ఓపిక మనకుండాలేగానీ ఈరోజుల్లో ఏ విషయంపైనైనా దొరకని పుస్తకమే లేదు.
క్షణంలో.. కోరుకున్న పుస్తకం!cover_55849
కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు.. వీటన్నిటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో చిన్నా పెద్ద అందరూ ఈ-పుస్తకాలు చదవడానికి అలవాటుపడ్డారు. రకరకాల వెబ్ సైట్లు, మొబైల్ యాప్ లు ఈ-పుస్తకాలు, ఈ-మ్యాగజైన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
పుస్తక ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న, అలరిస్తున్న మొబైల్ యాప్ లలో డైలీహంట్ ది అగ్రస్థానం. ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాల్లో.. 13 భాషల్లో.. దాదాపు 10 కోట్లమంది వినియోగదారులు ఉపయోగిస్తున్న యాప్ ఇది.
డైలీహంట్ లో ఉత్తమాభిరుచి కలిగిన పాఠకుల కోసం అనేక రకాల పుస్తకాలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, వైద్యం, వృత్తి, జ్యోతిష్యం, మతం, ఆధ్యాత్మికం, స్వయంకృషి , సంగీతం, హాస్యం, వంటలు, భాష, జనరల్ నాలెడ్జి, క్విజ్, సినిమాలు, వినోదం, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలు, నాటికలు, నవలలు, .. ఇలా ఎన్నో రకాల పుస్తకాలు, మ్యాగజైన్లను ఈ యాప్ ద్వారా మీ మొబైల్ ఫోన్ లోకి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. పెద్దలనే కాదు పిల్లలను కూడా అలరించే జానపద కథలు, బొమ్మల కథలు, గ్రాఫిక్ నవలలు.. ఎన్నో ఇక్కడ లభిస్తాయి.
మరి ఇంకేంటి.. ఈసారి ఎప్పుడైనా మీ ‘మూడ్’ మారిపోతే.. ఏం చేయాలి? సింపుల్ గా పుస్తకం మార్చాలి.. అంతే!
ఆల్ ది బెస్ట్!!

cover_72477cover_106970cover_89617cover_102921cover_58393

 

 

న్యూస్ హంట్ నుండి మీరు డైలీహంట్ కు అప్ గ్రేడ్ అయ్యారా?

ఫ్రెండ్స్!
మీ అభిమాన యాప్ ‘న్యూస్ హంట్ ‘ ఇప్పుడొక సరికొత్త రూపంలో మీ ముందుకొచ్చింది – డైలీహంట్ గా!

downloadApp11
ఇప్పటి వరకు మీరు న్యూస్ హంట్ ద్వారా ఏమేం పొందారో అవన్నీ ఈ డైలీహంట్ లో కూడా ఉన్నాయి- అంతేకాదు ఇప్పుడు ఈ యాప్ మీ ప్రాధాన్య భాషలో లభిస్తుంది. డైలీహంట్ లోని సరికొత్త ఫీచర్ల ద్వారా మీరు మరింత సులువుగా మీకు నచ్చిన వార్తలు, పుస్తకాలు, కామిక్స్ తదితర కంటెంట్ వెతకగలరు, చదవగలరు.
ఇక ఆలస్యమెందుకు? ఈరోజే డైలీహంట్ యాప్ ను మీ సొంతం చేసుకోండి!

మేం టీవీలో!

ప్రియ పాఠకులారా,
మీ ఫేవరేట్ యాప్ న్యూస్ హంట్ తన రూపం మార్చుకుని ఇప్పుడు డైలీహంట్  గా వచ్చింది! రావడమే కాదు ఇప్పటికే తన ప్రకటనతో మీ ఇంట్లోని టీవీ తెరపై దుమ్ములేపుతోంది .

డైలీహంట్.. మీకెంతో నచ్చిన న్యూస్ హంట్ యాప్ కి మరికాస్త ఎక్కువే – పైగా ఇది మీ భాషలోనే ఉంటుంది. కేవలం మీ కళ్ళను కట్టిపడేసే ఆకర్షణీయ రూపమే కాదు, ఇందులోని సరికొత్త ఫీచర్లు మీరు ఇష్టపడే పుస్తకాలను కనుగొనడంలో మీకెంతో సహాయపడతాయి. మరి ఆలస్యమెందుకు.. డైలీహంట్ యాప్ ను ఎందుకు మీ సొంతం చేసుకోకూడదు ఈరోజే ? ఇంకా, మా పాఠకులను మరింత ఉత్తేజపరిచేందుకు మా ఫేస్ బుక్  మరియు ట్విట్టర్  పేజీలలో మేమొక అద్భుతమైన వీడియో కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నాం. ఈ పోటీలో పాల్గొని ఉత్తేజకరమైన బహుమతులు గెలుచుకునేందుకు మీరు చేయవలసిందల్లా.. డైలీహంట్’ వీడియోను చూసి, మా సామాజిక మాధ్యమ పేజీలలో మేం అడిగిన కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే! మరి మీ మొబైల్ ఫోన్ లో డైలీహంట్ డౌన్ లోడ్ .. చేసుకోవడం మరచిపోకండి.. #AurKyaChalRahaHai తెలుసుకోండి!

మా ఫేస్ బుక్ పేజీలో ‘లైక్’ కొట్టండి
ట్విట్టర్ లో మమ్మల్ని అనుసరించండి

డైలీహంట్ వీడియో కాంటెస్ట్

‘డైలీహంట్’ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వచ్చి నెల రోజులుపైనే అయింది. ఇప్పటి వరకు యాప్ ను ఉపయోగించిన, ఇంకా ఉపయోగిస్తున్నవేలాది మంది పాత, కొత్త పాఠకులకు మా ధన్యవాదాలు. కేవలం వాడటమే కాకుండా యాప్ గురించి ఎప్పటికప్పుడు తమ విలువైన అభిప్రాయాలను మాకు తెలియజేస్తూ దానిని మరింత జనరంజకంగా తీర్చిదిద్దడంలో సహకరిస్తున్న పాఠకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మా పాఠకులను మరింత ఉత్తేజపరిచేందుకు మా ఫేస్ బుక్  మరియు ట్విట్టర్  పేజీలలో మేమొక అద్భుతమైన వీడియో కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నాం. ఈ పోటీలో పాల్గొని ఉత్తేజకరమైన బహుమతులు గెలుచుకునేందుకు మీరు చేయవలసిందల్లా.. డైలీహంట్’ వీడియోను చూసి, మా సామాజిక మాధ్యమ పేజీలలో మేం అడిగిన కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే! మరి ఇంకేంటి.. చూసేయండి వీడియో.. #AurKyaChalRahaHai తెలుసుకోండి.

డైలీహంట్ యాప్ పట్ల మీ అభిమానాన్ని ప్రదర్శించాలనుకుంటే, ఇలా చేయండి-
డైలీహంట్ లో తాజా పుస్తకాల గురించి చూడాలనుకుంటే మా ఛానల్ కు సబ్ స్క్రయిబ్ చేయండి!
మా ఫేస్ బుక్ పేజీలో ‘లైక్’ కొట్టండి
ట్విట్టర్ లో మమ్మల్ని అనుసరించండి

నమస్తే డైలీహంట్

ఐదు సంవత్సరాల క్రితం.. భారతీయ మొబైల్ వినియోగదారులకు ప్రాంతీయ భాషలలో వార్తలు అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో మేం ‘న్యూస్ హంట్’ యాప్ ను ప్రారంభించాం.

ఆనతి కాలంలోనే న్యూస్ హంట్ దేశంలోనే అతిపెద్ద వార్తలు, ఈ-పుస్తకాల అప్లికేషన్ గా ఎదిగింది. స్థానిక భాషలలో వార్తలందించే స్థాయి నుంచి క్రమేణా ఈ-పుస్తకాలు, మ్యాగజైన్లు, కామిక్స్ అందించే స్థాయికి చేరుకుంది.

ఇప్పుడు మేం లక్షలాది పాఠకులకు సేవలందిస్తున్నాం. అయినా మా లక్ష్యం మాత్రం మారలేదు. ఆయా భాషల ప్రజలకు వారి భాషల్లోనే వార్తలు, పుస్తకాలు అందిస్తూ పాఠక లోకాన్ని రంజింపజేయాలన్న మా లక్ష్యంలో కించిత్ మార్పు కూడా చోటుచేసుకోలేదు.

ఈరోజు మేం ప్రవేశపెడుతున్నాం మా న్యూస్ హంట్ యాప్ తదుపరి అవతారమైన – డైలీహంట్

మీరెంతో అభిమానిస్తున్న న్యూస్ హంట్ మాదిరిగానే డైలీహంట్ కూడా మీకు మరింత అనువైనది. ముఖ్యంగా ఈ యాప్ మీకు లభిస్తుంది మీ భాషలో. ఎన్నో సౌలభ్యాలతో, సరికొత్త ఫీచర్లతో కూడిన డైలీహంట్ లో మీకు నచ్చిన వ్యాసాలు, పుస్తకాలు, కామిక్స్ కనుగొనడం, చదవడం చాలా సులువు.

ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే డైలీహంట్ యాప్ ను ఇప్పుడే అప్ డేట్ చేసుకోండి. ఐఫోన్ / ఐప్యాడ్ & విండోస్ ఫోన్లకు సంబంధించిన అప్ డేట్స్ కూడా అతిత్వరలోనే అందుబాటులోనికి వస్తుంది.

డైలీహంట్ లో ఏమిటి కొత్తదనం:

సరిక్రొత్త రూపం : అవును, డైలీహంట్ ఒక అందమైన, అద్భుతమైన యూజర్ ఇంటర్ఫేస్ కలిగి ఉంది. దీనిని ఉపయోగించడం చాలా సులువు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా మీకిష్టమైన వార్తలు, పుస్తకాలు చదువుకోవచ్చు. పైగా ఈ యూజర్ ఇంటర్ఫేస్ పూర్తిగా మీ భాషలోనే ఉండడం వల్ల మీ అన్వేషణలో మీకెలాంటి విసుగు కలగదు.

వ్యక్తిగత సిఫార్సు: కేవలం అందమైన యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమేకాదు.. డైలీహంట్ మీ పఠనాభిరుచిని పసిగదుతుంది. దానికనుగుణంగా మీకిష్టమైన వార్తలు, పుస్తకాలు మరియు వీడియోలను సేకరించి మీకు ఎప్పటికప్పుడు సిఫార్సు కూడా చేస్తుంది. అరె.. ఇదేదో బాగుంది కదూ!

ఇష్టాంశాలు: వార్తలు లేదా పుస్తకాలు చూస్తున్నప్పుడు.. మీకు నచ్చిన వాటిని ఇష్టమైన అంశాలు లేదా మూల వనరులుగా టాగ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. స్థానిక వార్తలతోపాటు సాంకేతికం, ప్రయాణం మొదలుకొని వంటకాల వరకు అన్నీ మీ భాషలోనే చదువుకోవచ్చు.

అధ్యాయాల వారీగా కొనుగోలు : ఒకవేళ మీకిష్టమైన పుస్తకం ధర మీ మొబైల్ బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీరు నిరాశ చెందక్కర్లేదు. ఎందుకంటే.. డైలీహంట్ లో మీరు పుస్తకాలను మీకు నచ్చిన అధ్యాయాల వారీగా కూడా కొనుగోలు చేయవచ్చు. మా పాఠకులు మరియు ప్రచురణ కర్తల అభ్యర్ధన మేరకు మేం ఈ సౌలభ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం.Dailyhunt chapter wise billing

కొత్త భాషలు: డైలీ హంట్ మరిన్ని భాషల పాఠకులకు కూడా స్వాగతం పలుకుతోంది. కొత్తగా భోజ్ పూరి పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఇంకా అస్సామీ, సింధీ మరియు నేపాలీ భాషల పాఠకులకు కూడా అందుబాటులోకి రానుంది.

కొత్త దేశాలు : శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలలోని పాఠకులకు కూడా ఇప్పుడు మేం డైలీహంట్ ద్వారా సేవలు అందిస్తున్నందుకు మాకెంతో థ్రిల్ గా ఉంది. అంతేకాదు, భవిష్యత్తులో ఈ జాబితాలో మరిన్ని దేశాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి.. మీరు కూడా మాలాగే అద్భుతమైన కొత్త డైలీహంట్ యాప్ ను ఆస్వాదిస్తారని మా ఆకాంక్ష!

చివరగా ..

సంవత్సరాలుగా మాతో కలిసి కొనసాగుతున్నందుకు పాఠకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మీకేం కావాలో మాకు చెప్పండి.. ఎందుకంటే మేం మీ నుండి వినడానికి ఎప్పుడూ సన్నద్ధంగానే ఉంటాం. మా డైలీహంట్ ద్వారా ఇంకా మీకేమైనా చేయగలిగినది ఉంటే, దయచేసి మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం.

ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ ఫోన్ల కోసం డైలీహంట్ ను డౌన్లోడ్ చేసుకోండి.

– డైలీహంట్ బృందం

గబ్బర్ మళ్ళీ వచ్చాడు… ఈసారి న్యూస్ హంట్ లో !

గబ్బర్ సింగ్..  భారతదేశంలో తరచుగా వినబడే ఈ పేరు ఎరగని వారు ఉండరంటే అందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.  అలాంటి గబ్బర్ సింగ్ ప్రధాన పాత్రగా ఇప్పుడు ఓ కామిక్ పుస్తకం కూడా రూపుదిద్దుకుంది!

‘ షోలే’.. భారత దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజలు బ్రహ్మరథం పట్టిన సినిమా. బాలీవుడ్ సినిమా రంగానికే ఓ

నిలువెత్తు నిర్వచనంగా నిలిచిన ఈ సినిమా విలన్ గబ్బర్ సింగ్ ఆవిర్భావం వెనుక దాగిన రహస్యం ఇప్పుడు తొలిసారిగా వెలుగులోకి  రానుంది!

30 సంవత్సరాల క్రితం బాలీవుడ్ క్లాసిక్ చిత్రం షోలే ద్వారా పరిచయమై.. బందిపోటు దొంగల నాయకుడిగా హడలగొట్టిన, నేటికీ మరిచిపోలేని గొప్ప విలన్ గబ్బర్ సింగ్ మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత మనల్నిఅలరించడానికి  రాబోతున్నాడు.

ఒక సాధారణ బాలుడి జీవితంలో ఎదురైన అనేక పరిస్థితులు, విషాద ఘటనలు.. అతడి మనసుపై ఎలాంటి ముద్రలను వేశాయో.. పెరిగి పెద్దయ్యాక అతడినొక నరరూప రాక్షసుడిగా.. గబ్బర్ సింగ్ గా  ఎలా మార్చేశాయో తెలిపే గాథను ఇప్పుడు మళ్ళీ మనం ఈ  కామిక్ పుస్తకం రూపంలో చూడబోతున్నాం.. చదవబోతున్నాం…  వెల్ కమ్ టు ‘గబ్బర్ సింగ్’!